మీ షాప్ వివరాలు పంపడానికి వాట్సాప్ చేయండి 📲 మీ షాప్ జోడించండి బటన్ నొక్కండి

ఖమ్మం డీల్స్‌లో మీ షాప్ జోడించటం సింపుల్. మేము కేవలం మీ ఆఫర్‌ని ఖమ్మం కస్టమర్స్‌కి చూపిస్తాం. ఎటువంటి డెలివరీ, ఎటువంటి టెక్నికల్ టెన్షన్ లేదు.

మీ షాప్ వివరాలు వాట్సాప్‌లో పంపండి:

• Shop Name
• Category
• Offer Details
• Shop Location
• Contact Number
• Offer Valid Till

1 గంటలో మీ ఆఫర్ లైవ్ చేస్తాం.